1.వృక్షాల ఆలింగనం వల్ల వృక్షాలలో ఉన్న శక్తిని మానవ శరీరం గ్రహించగలదు.
2.వృక్షాలు శక్తికేంద్రాలు. అందువల్ల ఈపద్దతి ద్వారా శరీరంలో నొప్పులు, వత్తిడి, తలనొప్పి తగ్గించబడును. 3.పచ్చటి చెట్లును చూచుట వలన కంటి సమస్యలు పోవును. పల్లెవాసులలో చాలామందికి కంటి సమస్యలు లేకపోవటానికి కారణం వారు పచ్చటి ప్రకృతిలో నివసించటమె. పూర్వకాలంలో బాటసారులు అలసట చెందినపుడు చెట్లుక్రింద పాడుకొనుట, హత్తుకొనుట వల్ల వారు తిరిగి శక్తి పొంది మరికొంత దూరం ప్రయాణించెవారు.
Monday, 10 September 2018
Nadipathy Tree Hug Therapy in East Agencies || Ntv News
No comments:
Post a Comment