Tree Hug Therapy

1.వృక్షాల ఆలింగనం వల్ల వృక్షాలలో ఉన్న శక్తిని మానవ శరీరం గ్రహించగలదు. 2.వృక్షాలు శక్తికేంద్రాలు. అందువల్ల ఈపద్దతి ద్వారా శరీరంలో నొప్పులు, వత్తిడి, తలనొప్పి తగ్గించబడును. 3.పచ్చటి చెట్లును చూచుట వలన కంటి సమస్యలు పోవును. పల్లెవాసులలో చాలామందికి కంటి సమస్యలు లేకపోవటానికి కారణం వారు పచ్చటి ప్రకృతిలో నివసించటమె. పూర్వకాలంలో బాటసారులు అలసట చెందినపుడు చెట్లుక్రింద పాడుకొనుట, హత్తుకొనుట వల్ల వారు తిరిగి శక్తి పొంది మరికొంత దూరం ప్రయాణించెవారు.

Friday, 26 September 2014

Tree Hug Therapy at East Godavari | Studio N

Posted by Nadipathy at 05:18
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Blog Archive

  • ►  2018 (1)
    • ►  September (1)
  • ▼  2014 (8)
    • ▼  September (4)
      • Tree Hug Therapy Nadipathy
      • Treatment with Trees (TreeHug Therapy) Mahaa Tv S...
      • Janatha TV news on Tree Hug Therapy - Nadipathy
      • Tree Hug Therapy at East Godavari | Studio N
    • ►  June (1)
    • ►  January (3)

About Me

My photo
Nadipathy
View my complete profile
Watermark theme. Theme images by konradlew. Powered by Blogger.